కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం , సాతెల్లి గ్రామం,కురుమ వెంకటయ్య ఇంటి యజమాని, ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు 3 లక్షల 40 వేలు( 340000)రూపాయలు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు, ప్రభుత్వం సమయానికి డబ్బులు అందజేస్తుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు, ఇందిరమ్మ స్కీము ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తుందని , ఎంతో ఆసరాగా ఉంటుందని,తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో, విలేజ్ ప్రెసిడెంట్ నాగరాజు మరియు యూత్ ప్రెసిడెంట్ గంగాధర్, కుమ్మరి రాజు, సంగయ్య,నారాయణ వెంకటేష్, బషయ్య, లచ్చయ్య, గోపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు