కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా 584 ఓట్లతో ఘన విజయం సాధించారు,,, కామారెడ్డి జిల్లాలో అతి చిన్న వయసురాలుగా సర్పంచ్ అభ్యర్థిగా గెల్పొండడం , జిల్లా మండల వ్యాప్తంగా ప్రజలు అభినందిస్తున్నారు.. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు,, ప్రజల ఆశీర్వాదంతో ఇలాగే ముందుకెళ్తానని నవ్య గారు తెలిపారు..