
గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11, 14,17)పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00గంటల వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు 2 pm నుండి కౌంటింగ్ ప్రారంభిస్తామన్నారు.. ఈనెల 27 నుండి తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు, ఈరోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు..