
ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది పెద్ద చెరువు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సిఐ రాజిరెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సమయం మించుకోవడంతో బ్యాండ్ వాళ్ళను పంపించి పోలీస్ డాక్టర్లకు వినాయకులను చెరువు వద్దకు తరలిస్తున్నారు సుమారు 5 గంటలకు వరకు నిమజ్జనం పూర్తయి అవకాశం ఉంది వినాయకుల భారీ విగ్రహాల వల్ల విద్యుత్వాలు తెగిపోతున్నాయి అని తొందరగా నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాను