ఎల్లారెడ్డి మండలం అన్న సాగర్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే రైతు , ఇంద్రాణి సీడ్స్ కంపెనీ నుండి 1124. అనే రకం వరి విత్తనాలు విక్రయించినట్లు తెలిపారు కానీ దిగుబడి ఆశించ తగిన విధంగా రావట్లేదని ఆ ఆవేదన వ్యక్తం చేశారు , ఎకరాకు 10 క్యింటల్ల వరకు దిగుబడి వస్తుందని, దయచేసి కంపెనీవారు ఆదుకోవాలని కోరారు, విత్తనాల విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరారు.