కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ నేడు జిల్లా ఎస్పీ.ఎం రాజేష్ చంద్ర సిపిఎస్ chase”catch”Solve అని అనగా నేరస్తులను వెంబడించి పట్టుకొని పరిష్కరించడం అని స్లోగాన్తో కూడిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ క్యాప్షన్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం ఆస్తి సంబంధిత దొంగతనాలు 46% నేరాలను సేదించి 42 %శాతం సొత్తు రికవరీ చేసి తిరిగి బాధితులకు అందజేయడం జరిగింది ఇలా ఆస్తి సంబంధిత నేరాల చేతనలో ప్రతి కేసును వేగంగా పరిష్కార మార్గం చూపే విధంగా మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వారు ఈ విధానాన్ని అనగా నేరస్తులను ఏకమూల దాటి ఉన్న వారిని వెంబడించి పట్టుకొని కేసులు పరిష్కరించే విధంగా సిసిఎస్ వారి భాజతీయత విధులు ప్రతిబింబించేలా క్యాప్షన్ తో జిల్లా లోగోతో కూడిన వాటిని ఆవిష్కరించుకోవడం జరిగింది• దొంగతనాల నివారణకు ప్రతిరోజు శాఖ బండి పెట్రోలింగ్ బీట్ డ్యూటీలు తీవ్రతరం చేసి పకడ్బంధు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కామారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ద్వారా ఈ సంవత్సరంలో అంతరాష్ట్ర గ్యాంగ్ నేరస్థులపై ప్రత్యేక నిగా ఉంచి మొత్తం 10 గ్యాంగ్లను ఇప్పటివరకు పట్టుకున్నాం వీటిలో మహారాష్ట్ర 4 మధ్యప్రదేశ్ 3 ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక్కోగ్యాంగ్ ఉంది ప్రజలకు దొంగలించిన త సొత్తునుతిరిగి బాధితులకు అందించడంలో అత్యుత్తమ స్థానంలో నిలిచింది బాధ్యతే దాకంగా చాకచక్యముగా విధులు నిర్వహించి 46% నేరాలను ఛేదించి 42 శాతం సొత్తు రికవరీ చేసినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ ఐ ఉస్మాన్ మరియు సిబ్బంది అందరికి అభినందిస్తూ నగదురివార్డులను అందించాం.