Month: June 2025

ఎల్లారెడ్డి బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

కామారెడ్డి జిల్లాలో 5 కోట్లతో నిర్మించిన ఎల్లారెడ్డి బస్టాండ్ ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంబించారు. అనంతరం మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం తో పాటు జిల్లాలోని 10…

వెల్లుట్ల , వెంకటాపూర్ బిటి రోడ్డు ప్రారంభం

ఎల్లారెడ్డి నియోజకవర్ చరిత్రలో ఎన్నడు లేని విధంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 80 కోట్లతో అభివృద్ధి పనులుప్రారంభించడం సంతోషమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామం నుండి వెల్లుట్ల తండా BT రోడ్ 1.70…

10 వేల ఆర్థిక సాయం చేసిన ముత్యాల సునీల్ కుమార్

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మొండోరా గ్రామంలో లివర్ చెడిపోయి మరణించిన రత్నం కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయాన్ని చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్. చిన్న వయసులోనే ఆయన మరణం వారి కుటుంబానికి తీరని…

మార్కెట్ కమిటి చైర్మన్ ను పరామర్శించిన పోచారం

కామారెడ్డి జిల్లా వర్ని మండల కేంద్రంలో ఇటివల రోడ్డుప్రమాదంలో గాయపడిన మార్కెట్ కమిటి చైర్మన్ సురేష్ బాబాను పరామర్శించిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తో…

ఎమ్మెల్యే మదన్ మోహన్ అద్వర్యంలో భారీ చేరికలు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపేట్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంగమేశ్వర్, కొయ్య గుడ్డు తండా మాజి సర్పంచ్ రాందాస్ నాయక్, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.…

తండ్రి మాదప్ప షిండేకు నివాళులు అర్పించిన Ex MLA హన్మంత్ షిండే

V59 News, Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోన్ గావ్ గ్రామంలో తన తండ్రి మదప్ప షిండే వర్ధంతి సందర్భంగా అయన సమాధి వద్ద జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హన్మంత్…

మహమ్మద్ నగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కమిటీ అధ్యక్షుడిగా గజ్జల మనోజ్

కామారెడ్డి జిల్లా మమ్మాద్ నగర్ మండలంలో నూతన విశ్వహిందు పరిషత్ భజరంగ్ దళ్ కమిటి అద్యక్షుడిగా మనోజ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రి ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ తెలిపారు. కార్యదర్శి గా గులా…

సర్పంచ్ ఎన్నికలకు సిద్దంకండి : మంత్రి సీతక్క

తెలంగాణాలో సర్పంచ్ ఎన్నికలకు సిద్దకవాలని మంత్రి సీతక్క కాంగ్రెస్ కార్యకర్తలకు క్లారిటి ఇచ్చారు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని, అందుకు కార్యకర్తలు అందరు సిద్దంగా ఉండాలని సూచించారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ…

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అండగా ఉంటా:Kamareddy MLA

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలుతో పాటు పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఉగ్రవాయి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన…

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నాలుగో వార్డులో సీసీ రోడ్డు పనులు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ నాలుగో వార్డు వెంకట్ రామ్ నగర్ వడ్డెర కాలనీలో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల శంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో ఏనాడు…