Month: June 2025

బాన్సువాడలో ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా చూడాలి : కాసుల బాల్రాజ్

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మున్సిపాలిటి పరిదిలోని పలుకాలనిలో పర్యటించిన తెలంగాణ ఆగ్రో ఇండ్రస్ట్రిస్ చైర్మన్ కాసుల బలరాజ్. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా, చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మెయిన్ రోడ్డుపై వర్షపు నీళ్ళు నిల్వ…

నిజామాబాద్,కామారెడ్డి జిల్లా కు కొత్త మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో ఇంచార్జు మంత్రులను మార్పు చేసిన రేవంత్ సర్కార్. నల్గొండ జిల్లాకు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను, ఖమ్మం జిల్లాకు వాకిటి శ్రీహరి, మెదక్ జిల్లాకు వివేక్ వెంకట స్వామిను, కరీంనగర్ జిల్లాకు తుమ్మల నాగేశ్వర్ రావును, ఆదిలాబాద్ జిల్లాకు…

అహ్మదాబాద్ లో ఘోరా విమాన ప్రమాదంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి

గుజరాత్‌ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానం వైద్య కళాశాల వసతి గృహంపై కుప్పకూలిన విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు,…

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి నియోజకవర్గం: లింగంపేట మండలం కొండాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ బుర్ర సందీప్ గౌడ్, కొండాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బట్టు సాయిలు, కొండాపూర్ గ్రామ బిజెపి పార్టీ అధ్యక్షుడు కుమ్మరి రవీందర్, కంచు మహల్ గ్రామ బిఆర్ఎస్…

బిచ్కుంద మున్సిపాలిటికు 15 కోట్లు

కామారెడ్డి జిల్లాలో నుతనంగ ఏర్పాటైనా బిచ్కుంద మున్సిపాలిటికు 15 కోట్లు మంజురైనట్లు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్ప తెలిపారు. విడుదలైనా 15 కోట్లతో మున్సిపాలిటిలో సిసి రోడ్లు, డ్రైనేజితో పాటు మౌలిక సదుపాయాల పనులను చేపట్టనున్నట్లు…

బాన్సువాడకు ఇందిరమ్మ ఇల్లు

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్ అధికారులు, పట్టణ వార్డు ఇంచార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్…

హుస్నాబాద్ లో 4కోట్లతో KGBV

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్న పేట మండల కేంద్రంలో 4 కోట్లతో నిర్మించిన కస్తుర్భా గాంధీ బాలికల పాటశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాటశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కంచన్ బాగ్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్

కంచన్ బాగ్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) కంపెనీ పరిశీలనకు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ. Sanjay Seth గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.. నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రక్షణ శాఖ సంబంధిత…

చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి టైటిల్ గ్లింప్స్ విడుదల

ఎమ్౩ మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి మరియు నటి సురేఖ వాణీ కూతురు సుప్రీతా నాయుడు హీరో హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్…

తెలంగాణ భవన్ లో “కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు

తెలంగాణ భవన్ లో “కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం – వాస్తవాలు” అనే అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్-బీజేపీ నిస్సిగ్గుగా కుమ్మక్కై తెలంగాణ…