Month: September 2025

ఎల్లారెడ్డి : ఘనంగా సద్దుల బతుకమ్మ పండగ వేడుకలు….

ఓకే సి పువ్వేసి చందమామ ఒక్క జాములాఏ చందమామ...... అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ పండగను, ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగాయి. కళ్యాణి, వెళ్ళుట్ల, తిమ్మారెడ్డి, అన్నాసాగర్, అజామాబాద్, బిక్కనూర్, శివ్వాపూర్, అడవిలింగాల్, లక్ష్మపూర్,…

ఎల్లారెడ్డి : తాళం వేసిన ఇంట్లో చోరి….

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామంలో నిన్న రాత్రి తాళం వేసిన ఇంటికి దొంగతనానికి పాల్పడ్డారు, దొంగతనం జరిగిన ఇల్లు యొక్క బాధితుడు బేగారి శివయ్య తెలిపిన మేరకు 50వేల రూపాయలు మరియు 6 తులాల వెండి, పోయినట్టు బాధితుడు…

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు చింతల శంకర్.

తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీజాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చింతల శంకర్.క్విట్ ఇండియా ఉద్యమం,స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా…

TG: రేపు స్థానిక సంస్థల నోటిఫికేషన్ ! వచ్చే అవకాశం…

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) సమావేశం నిర్వహించనుంది. CS, DGP, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ సమావేశం అవుతుంది. అనంతరం సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల…

ఎల్లారెడ్డి : అకాల  వర్షాల కారణంగా నష్టపోయిన  రైతులకు నష్టపరిహారం అందజేయాలి – పైడి ఎల్లారెడ్డి

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని వరద బాధితుల పంటల యొక్క నష్టపరిహారాన్ని వెంటనే రైతులకు అందజేసేలా చూడాలని ఎల్లారెడ్డి RDO గారికి , పైడి ఎల్లారెడ్డి గారు (బిజెపి నేత )వినతిపత్రం అందజేయడం జరిగింది, మరియు వ్యవసాయ భూమిలో వరదల…

  కామారెడ్డి  : రానున్న రెండు రోజులు భారీ వర్షాలు-జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి జిల్లాలో ధన, ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం సాయంత్రం అత్యవసరంగా అధికారులతో నిర్వహించిన టెలి…

కామారెడ్డి:మద్యపాన నిషేధిత గ్రామంగా తుంకిపల్లి.

కామారెడ్డి జిల్లా మమ్మద్ నగర్ (ఓల్డ్ నిజాంసాగర్) మండలం తుంకిపల్లి గ్రామంలో, ప్రజల ఆరోగ్యం దృష్ట ,యువత మద్యానికి బానిస అవుతారని ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కుటుంబ కలహాలు తలెత్తుతాయని, ఉద్దేశంతో, గ్రామ ప్రజలు , గ్రామ పెద్దలు ,యువకులు, అన్ని…

నేరాల చేదన ,సొత్తు రికవరీలో కామారెడ్డి జిల్లాకు అత్యుత్తమ స్థానం.

కామారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ద్వారా ఈ సంవత్సరంలో అంతరాష్ట్ర గ్యాంగ్ నేరస్థులపై ప్రత్యేక నిగా ఉంచి మొత్తం 10 గ్యాంగ్లను ఇప్పటివరకు పట్టుకున్నాం వీటిలో మహారాష్ట్ర 4 మధ్యప్రదేశ్ 3 ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక్కోగ్యాంగ్…

ఎల్లారెడ్డి: అడవి రేస్ కుక్కల దాడిలో 9 గొర్రెలు 1 మేక మృతి.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామ శివారులో తిమ్మారెడ్డి కట్టకింద కి చెందిన ఇస్లావత్ రవి యొక్క 9 గొర్రెలు1 మేక అడవి రేస్ కుక్కల దాడిలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు, ఇది మొదటిసారి జరిగిందని ఇలా ఎప్పుడు…

భారత ప్రధాని మోదీ గారి జన్మదిన సందర్భంగా బైక్ ర్యాలీ..

ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్బంగా తాడ్వాయి మండల్ శబరిమాత ఆలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది.ఈ బైక్ ర్యాలీని కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు.లింగంపేట్ మీదుగా ఎల్లారెడ్డి వరకు బైక్…