ఎల్లారెడ్డి కళ్యాణ లక్ష్మి ,CMRF,చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం:ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాల నుంచి వైద్య సహాయం కోసం…