Month: October 2025

ఎల్లారెడ్డి : విత్తనాలు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి… రైతు ఆవేదన

ఎల్లారెడ్డి మండలం అన్న సాగర్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన రాజిరెడ్డి అనే రైతు , ఇంద్రాణి సీడ్స్ కంపెనీ నుండి 1124. అనే రకం వరి విత్తనాలు విక్రయించినట్లు తెలిపారు కానీ దిగుబడి ఆశించ తగిన విధంగా రావట్లేదని ఆ…

ఎల్లారెడ్డి : ఇందిరమ్మ ఇళ్లు పరిచీలించిన (MPDO) తాహెరా బేగం.

ఎల్లారెడ్డి మండలం అన్న సాగర్ గ్రామం లో నూతనంగా వచ్చిన ఎంపీడీవో గారు మరియు ఎంపీఓ, గారు ఇందిరమ్మ ఇల్లు పరిశీలన చేయడం జరిగింది, ఇల్లు కట్టని వారు కట్టుకోవాలని ఇందిరమ్మ యొక్క ఇల్లు యొక్క లాభాలు తెలిపారు, ఇంకా ఎవరైనా…

ఎల్లారెడ్డి : మానవత్వం చాటుకున్న సాతెల్లి గ్రామం వాసి.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లో పెళ్లికి వచ్చిన, శ్రీనివాస్ అనే అతను దగ్గర నుండి మూడు(3) తులాల బంగారం ( చైను) పోగొట్టుకున్నాడు, అక్కడే ఉన్న పెళ్లికి వచ్చిన ఎల్లారెడ్డి మండలం, సాతల్లి గ్రామానికి చెందిన అంజయ్య (కటింగ్ షాప్)…

ఎల్లారెడ్డి : పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం…

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, దీనిలో భాగంగా ఎల్లారెడ్డి లింగంపేట్ గాంధారి గ్రామ యువకులు ,పెద్దలు, రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు, అదేవిధంగా ఎల్లారెడ్డి సిఐ ,ఎస్ఐ , పోలీస్ సిబ్బంది ,పాల్గొన్నారు, పోలీస్…

ఎల్లారెడ్డి  : ప్లాస్టిక్ రహిత స్వచ్ఛ యాత్ర –  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.

ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే అవగాహన కార్యక్రమం “ఎల్లారెడ్డి స్వచ్ఛ యాత్ర” ను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు బస్టాండ్ ప్రాంగణంలో స్వయంగా శుభ్రత కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు…

ఎల్లారెడ్డి. :  రెండు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.

*వెల్లుట్ల, అన్నసాగర్ గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ప్రారంభం – ఎమ్మెల్యే మదన్ మోహన్ గారుఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు ఈరోజు వెల్లుట్ల మరియు అన్నసాగర్ గ్రామాలలో ప్రతీ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య…

ఎల్లారెడ్డి : అయ్యప్ప ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ… పైడి ఎల్లారెడ్డి.

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని కేంద్రం లోని అయ్యప్ప ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఐడియా రెడ్డి గారు సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్నారు, గ్రామస్థాయిలో ,మండల స్థాయిలో అన్ని రకాల ఆలయాలకు తన వంతు కృషి చేస్తానని…

ఎల్లారెడ్డి : పేకాట దాడుల్లో 51 మంది అరెస్ట్…..

దీపావళి పండుగ సందర్బంగా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర IPS గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ మహేష్…

ఎల్లారెడ్డి : ప్రశాంతంగా కొనసాగుతున్న BC బంద్…

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు పిలుపునిచ్చాయి దానిలో భాగంగా, అన్ని పార్టీల మద్దతు ఎల్లారెడ్డిలో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది, బస్సులు,ప్రవేటు కళాశాలలో మరియు పాఠశాలలు అన్ని,…

ఇండియన్ ఫార్మా సెక్టర్ సదస్సు లో పాల్గొన్న  పైడి ఎల్లారెడ్డి…

🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి ఎల్లారెడ్డి గారు వక్తగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన భారత ఫార్మా రంగం గ్లోబల్ స్థాయిలో మరింత బలపడేందుకు నాణ్యత, సాంకేతికత,…