Month: October 2025

కామారెడ్డి : (ఆపరేషన్) అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్…. సాహసం చేసిన పోలీసులు.

Kamareddy police | రామేశ్వర్​పల్లిలో మొదలైన ఫేక్​ కరెన్సీ బాగోతం..మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి (Rameshwarpalli village) చెందిన సిద్దాగౌడ్ అనే వ్యక్తి దొంగనోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించాలని ఫేస్​బుక్…

TG : బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా…

హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది . మరోవైపు నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటీషనర్లు కోరగా దానికి కోర్టు నిరకరించింది, రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని…

ఎల్లారెడ్డి  : (బీజేపీ) స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం…

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలలో జడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థుల ఆశావాహుల కార్యకర్తల సమావేశానికి…

ఎల్లారెడ్డి :   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మరియు ఎంపీడీవో, ప్రకాష్ గారు, మరియు ఐకెపి, సెంటర్ మహిళలు పాల్గొన్నారు. ఖరీఫ్ (2025- 2026 )గాని…

నీట మునిగిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి – మాజీ మంత్రి హరీష్ రావు.

మాజీ మంత్రి టి. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరదల కారణంగా రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు.కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను…

ఎల్లారెడ్డి  : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(100 సంవత్సరాల) శతాబ్ది ఉత్సవాలు.

అన్నాసాగర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( 100సంవత్సరాల ) శతాబ్ది ఉత్సవాలు RSS అంటే మతసంస్థ కాదు దేశ వ్యతిరేకులకు మాత్రమే RSS వ్యతిరేకం గడపలోనే మన కులం గడప దాటితే హిందువులం రాష్ట్రీయ స్వయంసేవ ఒకసారి యొక్క…

ఎల్లారెడ్డి  : పార్థివ దేహాలకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు….

▪️మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామ్ రెడ్డి▪️మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎల్లారెడ్డి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాదె విఠల్ (RMP డాక్టర్ గాదె గంగారం గారి అన్నగారు) మంగళవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న…