Month: November 2025

TG : సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…..

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11, 14,17)పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00గంటల వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు…

మహమ్మద్ నగర్ : డ్వాక్రా మహిళ సంఘాలకు చీరల పంపిణీ….

మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు మల్లయ్య గారి ఆకాష్ గ్రామ సీనియర్ నాయకులు గంగా గౌడ్,…

ఎల్లారెడ్డి : గ్రామ సంఘం యాడ్ ఆధ్వర్యంలో మహిళా శక్తి చీరలు పంపిణీ….

ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి కార్యక్రమం లో గ్రామ సంగం,ఉపాధ్యక్షులు,మంగమ్మ,కార్యదర్శి,సబెర,కోశాధికారి,మణెమ్మ,సంఘాల మహిళలు,గ్రామపెద్దలు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కూర్మ సాయిబాబా,గ్రామ నాయకులు,ప్రవీణ్,నారగౌడ్,హాజీ,షకీల్,apm,రామనారాయణగౌడ్,cc,సంధ్య,voa మల్లీశ్వరి,మహిళా శక్తి చీరలు చాలా బాగున్నాయని…

TG: పైడి ఎల్లారెడ్డి జపాన్ పర్యటన లో  వ్యాపార ,వాణిజ్య CEO లతో సమావేశం……

డా. పైడి ఎల్లారెడ్డి గత వారం రోజుల పర్యటనలో భాగంగా జపాన్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల CEO ల సమావేశంలో భాగంగా.. పాల్గొనితెలంగాణ రాష్ట్ర నుంచి సఫల ఆర్గానిక్ కంపెనీ సీఈఓ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పాల్గొని భారత్లో ముఖ్యంగా…

ఎల్లారెడ్డి: వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన (MRO)ప్రేమ్ కుమార్…

ఎల్లారెడ్డి మండలం లోని అన్నాసాగర్ వడ్ల కొనుగోళ్ల కేంద్రాన్ని గౌరన MRO ప్రేమ్ కుమార్ గారు సందర్శించడం జరిగింది MRO గారు మాట్లాడుతూ అన్నాసాగర్ PPC ద్వారా ఇప్పటి వరకు 23 లారీల ద్వారా 16200 బస్తాలు 6480 క్వింటాళ్ల ధాన్యాని…

కామారెడ్డి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష…

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల న్యాయసాధన దీక్షతెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపుమేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీల న్యాయసాధన దీక్ష కామారెడ్డి లోని నిజాంసాగర్ చౌరస్తాలో కానిస్టేబుల్ క్రిష్టయ్య ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ…

ఎల్లారెడ్డి. : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయోత్సవ సంబరాలు….

ఈ రోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో, ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఎల్లారెడ్డి గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్నగారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవాన్ని నిర్వహించారు.ఎల్లారెడ్డి…

ఎల్లారెడ్డి  : ఎల్లారెడ్డి 2వ వార్డులో అమృత్ 2.0 పనులు ప్రారంభం…

ఎల్లారెడ్డి పట్టణం రెండవ వార్డ్ లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ గారు 2 వ వార్డ్ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో నిధులు తీసుకురావడంతో జరుగుతున్న సీసీ రోడ్డు మరియు సిసి డ్రైన్ పనులు ప్రారంభమైనప్పటికీ, అమృత్ 2.0 పనులు…

ఎల్లారెడ్డి :  ఇందిరమ్మ బిల్లు స్లాబ్ వైస్  విడుదల …సంతోషం వ్యక్తం చేస్తున్న ఇంటి యజమానులు….

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం , సాతెల్లి గ్రామం,కురుమ వెంకటయ్య ఇంటి యజమాని, ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు 3 లక్షల 40 వేలు( 340000)రూపాయలు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు, ప్రభుత్వం సమయానికి డబ్బులు అందజేస్తుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు…

ఎల్లారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చేసిన కాంగ్రెస్ నాయకులు

🌹 ఈ రోజు మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని,ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన,ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో…