కారు ఢీకొనడంతో ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్, స్తంభం. – 15 గంటల్లో మరమ్మత్తులు చేసిన విద్యుత్ అధికారులు…
ఎల్లారెడ్డి మండలం అజామాబాదు సబ్ స్టేషన్ శివారులో వెల్లుట్ల నుండి బొగ్గు గుడిసె పోయే రహదారిలో నిన్న కారు అనుకోకుండా ఢీకొనడంతో అక్కడ ఉన్న స్థంభం మరియు ట్రాన్స్ఫారంబుడ్డి, ధ్వంసం కావడం జరిగింది , కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం…