Month: January 2026

ఎల్లారెడ్డి : వెంకటాపూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ చత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ…

ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు కృష్ణ మహారాజు గారు,స్వామీజీ ల నేతృత్వంలో, మరియు బజరంగ్దళ్ సమక్షంలో, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.. మరియు గ్రామ సర్పంచ్…

ఎల్లారెడ్డి : మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన… ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు.ఈ నిధులతో వ్యవసాయ మార్కెట్‌లో నూతన భవనం నిర్మాణం, మరుగుదొడ్ల ఏర్పాటు, ప్రహరీ గోడ మరమ్మతులు, అలాగే…

ఎల్లారెడ్డి :’ Arrive Alive’ నినాదం కాదు… ప్రాణాలు కాపాడే ఉద్యమం – డీఎస్పీ శ్రీనివాసరావు

▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్‌లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు… ప్రాణాలను కాపాడే ఆయుధం▪️గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణ రక్షణకు అవకాశాలు▪️జనవరి 24 వరకు కొనసాగనున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుఎల్లారెడ్డి:…

  ఎల్లారెడ్డి : BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే జ్యూవల సురేందర్ మరియు అధ్యక్షులు జిలేందర్, వివిధ మండలాల అధ్యక్షులు…

ఎల్లారెడ్డి :  హైదరాబాదులో ఎల్లారెడ్డి వాసి  గుండెపోటుతో యువకుడు మృతి..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్ కి వలస వెళ్లాడు రాత్రి సమయంలో తిన్న తర్వాత హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు…

ఎల్లారెడ్డి :  చైనా మంజా కొనుగోలు షాపులపై  పోలీసుల ప్రత్యేక తనిఖీలు…. కేసు నమోదు.

గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఎస్సై బొజ్జ మహేష్ నేతృత్వంలో పోలీసులు…

లింగంపేట్ : ఘనంగా నిర్వహించబడిన నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఆత్మీయ సమ్మేళనం…

ఈరోజు లింగంపేట్ మండల కేంద్రంలోని GNR గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నూతన సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం…

ఎల్లారెడ్డి : రైతు సమస్యలపై బిఆర్ఎస్(BRS )పార్టీ ఆధ్వర్యంలో ధర్నా… పాల్గొన్నా మాజీ ఎమ్మెల్యే  జూజల సురేందర్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.. మహాధర్నా ముఖ్యమైన డిమాండ్స్. 1. తక్షణమే సన్న వడ్లకు బోనస్ చెల్లించాలి 2. రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి…

నాగిరెడ్డిపేట్ :   మల్తుమ్మేద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత… పరామర్శించిన ఎల్లారెడ్డి ఆర్డిఓ…

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం వికటించడంతో 8 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు కాసేపటికే వాంతులు ప్రారంభమవ్వగా, మరికొందరు కడుపునొప్పితో విలవిల్లాడారు. గమనించిన…

ఎల్లారెడ్డి : నేషనల్ మిషన్ ఆన్ నేచునల్ ఫార్మింగ్ పై రైతులకు అవగాహన….

గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (NMNF) పథకం పై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈరోజు రైతుల అవగాహన…