కామారెడ్డి జిల్లా మమ్మాద్ నగర్ మండలంలో నూతన విశ్వహిందు పరిషత్ భజరంగ్ దళ్ కమిటి అద్యక్షుడిగా మనోజ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు విశ్వహిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రి ప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ తెలిపారు. కార్యదర్శి గా గులా మోహన్, సేవా ప్రముఖ్శ్రీ గా ధర్ గౌడ్ సత్సంగ్ ప్రముఖ్ గా నడిమింటి సంజు, సంయోజక్కు గా మ్మరి యోగేశ్వర్, గోరక్షక్కం గా ప్రవీణ్ మహేష్, బలోపాసన్ గా పిల్లి జశ్వంత్ శివకుమార్, విద్యార్థి ప్రముఖ్ గా అభిషేక్ అక్షయ్, లను కమిటి ఎన్నుకుంది.
అనంతరం అయన మాట్లాడుతూ దేశం కోసం కోసం ధర్మం కోసం హిందూ సంస్కృతి సంప్రదాయాలు దేవాలయాలు లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను గోమాతలను మతమార్పిడి నుండి హిందువులను హైందవ ధర్మాన్ని కాపాడెలా హిందూ సమాజాన్ని రక్షించేటట్టుగా ఈ కమిటి పనిచేస్తుందని అయన తెలిపారు.