తన సొంత డబ్బులతో చిరాలను కొని నిరుపేద మహిళలకు ఉచితంగా చిరలను పంపిణి చేసి తమ అభిమానాన్ని చాటుకున్న కాంగ్రేస్ పార్టీ నాయకుడు బోగడమిద సాయిలు, సతిమణి తానుబాయి.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు జన్మదినం సందర్భంగా కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకుడు బోగడమిద సాయిలు అద్వర్యంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు హరిజన వాడల్లో నిరుపేద మహిళలకు చిరాలను పంపిణి చేశారు. అనంతరం పట్టణంలోని చదువుకునే నిరుపేదలకు నోట్ బుక్, పెన్నులను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, గంగాధర్, రవి పటేల్, నాగ్ నాథ్ పటేల్, హన్మంత్ రావు పటేల్, పిరయ్య, రాజు పటేల్ , సాయిని అశోక్, చింతల్ హన్మండ్లు, సీమా గంగారం, గిని హన్మండ్లు, పత్తి లింగురం, నౌషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.