V59 News Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలోనీ అటవీప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పిట్లం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తో కలిసి మొక్కలను నాటిన పిట్లం ఏఎంసి వైస్ చైర్మన్ కిష్టారెడ్డి. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మురళీ గౌడ్, చిల్లర్గి జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.