కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామ  పంచాయతీ లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిఎసిఎస్ చైర్మన్ నాగిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ సాయి రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు జిపి సెక్రెటరీ గులాబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

V59 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *