
ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని కేంద్రం లోని అయ్యప్ప ఆలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఐడియా రెడ్డి గారు సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్నారు, గ్రామస్థాయిలో ,మండల స్థాయిలో అన్ని రకాల ఆలయాలకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆ భగవంతుని కోసం నా సేవ అని కొనియాడారు… నాగిరెడ్డి పేట మండలం లోని అయ్యప్ప ఆలయం వద్ద కూడా పూజ కార్యక్రమం లో కూడా పాల్గొన్నారు.. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం అయి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు..