కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు సంఖ్య 1100 పైగా ఉన్నాయి… కానీ గ్రామ పెద్దలు , మరియు ప్రజల సమక్షంలో సంగమేశ్వర్ అనే వ్యక్తిని ఏకగ్రీవ ఎన్నిక చేయడం ఆసక్తిగా మారింది,, గ్రామస్తుల పనితీరును చూసి మిగతా గ్రామాలు మండలాలు ప్రశంసలు వస్తున్నాయి..