

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.. మహాధర్నా ముఖ్యమైన డిమాండ్స్. 1. తక్షణమే సన్న వడ్లకు బోనస్ చెల్లించాలి 2. రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి 3. వ్యవసాయ రుణాలు వెంటనే మాఫీ చేయాలి .. రైతు సమస్యలపై మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు రైతులు సంతృప్తిగా లేరని, సన్న వడ్ల బోనస్ వెంటనే చెల్లించాలి, రైతు బంధు నిధులు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు .. BRS పార్టీ హయాంలో లో అభివృద్ధి చేసిన , పథకాలు,కార్యక్రమాలు, , మేము చేసామని,చెప్పుకుంటున్నారని తెలిపారు..