కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు  ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే జ్యూవల సురేందర్ మరియు అధ్యక్షులు జిలేందర్, వివిధ మండలాల అధ్యక్షులు , సర్పంచులు,, కార్యకర్తలు, పాల్గొన్నారు.. ముగ్గుల పోటీ విజేత లకు మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేయడం జరిగింది
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *