ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు కృష్ణ మహారాజు గారు,స్వామీజీ ల నేతృత్వంలో, మరియు బజరంగ్దళ్ సమక్షంలో, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.. మరియు గ్రామ సర్పంచ్ అయ్యల సాయిలు ఉప సర్పంచ్ ,పంతుల మహేందర్, మాజీ సర్పంచ్ మల్లేష్ మాజీ ఉపసర్పంచ్, శివప్రసాద్, గ్రామ పెద్దలు యువకులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విగ్రహ దాతగా గౌలపల్లి రాజు నిలిచారు… అతనిపై గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు..