
3.ఆర్థిక వ్యావారంలో నియంత్రణ
4.MS/VO ల లొ ఆదాయం పెంచే మార్గాలపై మరియు వివిధ అంశాలపై సీనియర్ serp crp”s శోభారాణి, నాగశ్రీ 2వ రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమావేశానన్నీ గౌరవ APD విజయ లక్ష్మీ మేడమ్ గారు visit చేయడం జరిగింది. అనంతరం మేడమ్ గారు IB అంశాలపై మాట్లాడడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో APM రామ్ నారాయణ్ గౌడ్ సార్ మరియు వివిధ గ్రామ సంఘాల అధ్యక్షులు మరియు మండల సమాఖ్య అకౌంటెంట్ మహేశ్, క్లస్టర్ CC లు అందరు పాల్గొన్నారు