ఎల్లారెడ్డి : ఇందిరమ్మ బిల్లు స్లాబ్ వైస్ విడుదల …సంతోషం వ్యక్తం చేస్తున్న ఇంటి యజమానులు….
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం , సాతెల్లి గ్రామం,కురుమ వెంకటయ్య ఇంటి యజమాని, ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు 3 లక్షల 40 వేలు( 340000)రూపాయలు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు, ప్రభుత్వం సమయానికి డబ్బులు అందజేస్తుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు…