ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి 2వ వార్డులో అమృత్ 2.0 పనులు ప్రారంభం…
ఎల్లారెడ్డి పట్టణం రెండవ వార్డ్ లో గౌరవ ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ గారు 2 వ వార్డ్ అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవతో నిధులు తీసుకురావడంతో జరుగుతున్న సీసీ రోడ్డు మరియు సిసి డ్రైన్ పనులు ప్రారంభమైనప్పటికీ, అమృత్ 2.0 పనులు…