ఎల్లారెడ్డి. : రెండు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.
*వెల్లుట్ల, అన్నసాగర్ గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల ప్రారంభం – ఎమ్మెల్యే మదన్ మోహన్ గారుఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు ఈరోజు వెల్లుట్ల మరియు అన్నసాగర్ గ్రామాలలో ప్రతీ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ ఆరోగ్య…