ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి నియోజకవర్గం: లింగంపేట మండలం కొండాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ బుర్ర సందీప్ గౌడ్, కొండాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బట్టు సాయిలు, కొండాపూర్ గ్రామ బిజెపి పార్టీ అధ్యక్షుడు కుమ్మరి రవీందర్, కంచు మహల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇగ్గడి అశోక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టు సంతోష్, దయ్యాల గంగారం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత పాలకులు 20 సంవత్సరాలుగా చెయ్యని అభివృద్ధి మదన్ అన్న ఎమ్మెల్యే అయిన 18 నెలలో చేసి చుపియడం జరిగింది. 3500 ఇందిరమ్మ ఇల్లు మంజురు చేయడం జరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా 50 కోట్ల నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో బోర్లు వేసి త్రాగు నీటి సమస్య ను తీర్చారు. ముఖ్యంగా లింగంపేట మండలంలో భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి రైతుల భూ సమస్యలు తీరుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు కుడా మదన్ మోహన్ గారి కృషితో ముందుకు సాగుతున్నాయి. ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ & బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది అని అన్నారు
V59 NEWS

V59 NEWS

Recent Posts

ఎల్లారెడ్డి:  సర్పంచ్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ,,పలు గ్రామాలు….

ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామం లో సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం చేయడం జరిగింది సర్పంచ్ గా కుమ్మరి…

3 days ago

లింగంపేట్ : (సర్పంచ్ )రిజర్వేషన్ జనరల్ కానీ, ఏకగ్రీవ ఎన్నిక….

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో  సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ గా ప్రకటించడం జరిగింది , మొత్తం ఓటర్లు…

4 days ago

ఎల్లారెడ్డి :  ఘనంగా శ్రీ  దత్తాత్రేయ జయంతి వేడుకలు..

ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ లో శ్రీ  దత్తత్రేయ 41 వ వార్షికోత్సవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం…

5 days ago

TG : సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…..

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేశారు. మూడు దశలో ( Dec .11,…

2 weeks ago

మహమ్మద్ నగర్ : డ్వాక్రా మహిళ సంఘాలకు చీరల పంపిణీ….

మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది . ఈ…

2 weeks ago

ఎల్లారెడ్డి : గ్రామ సంఘం యాడ్ ఆధ్వర్యంలో మహిళా శక్తి చీరలు పంపిణీ….

ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి…

2 weeks ago

This website uses cookies.