నిజామాబాద్

మాజీ వైస్ ఎంపిపి నర్సింలు ఇల్లు కూల్చివేతకు ఎమ్మెల్యేకు సంబంధం లేదు : కుర్మా సాయిబాబా

V59 News Yellareddy: 08.07.2025 :

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మ సాయిబాబ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుత  ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పడు ఆరోపణలు చేస్తున్నారని, మల్కాపూర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపిపి నర్సింలుకు సంబందించిన ఇంటి కూల్చివేతకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఇల్లు కూల్చివేత పై మొసలి కన్నీరు కరుస్తున్నారని తెలిపారు. నర్సింలు కబ్జా స్థలంలో నివాసం ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు సైతం సదరు వ్యక్తి కి అనేకమార్లు నోటీసులు ఇచ్చి కూల్చి వేయడం జరిగింది తప్పా. తమ పార్టీకి, ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేదన్నారు. నర్సింలు విషయంలో చట్టం తన పని తను చేస్తుందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు సరికాదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. కార్యక్రమం లో నాయకులు మాజీ జడ్పీటీసీ సామెల్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, తిరుపతి, అజార్, ఆశమొల్ల సాయిబాబు, వహీద్, సంతోష్, నీల రవి, సుకెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

V59 NEWS

V59 NEWS

Recent Posts

ఎల్లారెడ్డి : ప్రశాంతంగా కొనసాగుతున్న BC బంద్…

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…

3 days ago

ఇండియన్ ఫార్మా సెక్టర్ సదస్సు లో పాల్గొన్న  పైడి ఎల్లారెడ్డి…

🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో  డా|| పైడి…

6 days ago

కామారెడ్డి : (ఆపరేషన్) అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్…. సాహసం చేసిన పోలీసులు.

కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…

1 week ago

TG : బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా…

హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు  వాయిదా వేసింది…

2 weeks ago

ఎల్లారెడ్డి  : (బీజేపీ) స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం…

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…

2 weeks ago

ఎల్లారెడ్డి :   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్…

2 weeks ago

This website uses cookies.