V59 News, Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం డోన్ గావ్ గ్రామంలో తన తండ్రి మదప్ప షిండే వర్ధంతి సందర్భంగా అయన సమాధి వద్ద జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ ప్రజాసేవ కోరికై తండ్రి అడుగుజాడల్లో నడుస్తాన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు గ్రామా ప్రజలు హన్మంత్ షిండే అభిమానులు పాల్గొన్నారు.