కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఈసందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో సమావేశమై వారి వసతి గృహాలు, భోజన సదుపాయాలు, పాఠశాల వసతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థుల ఆరోగ్య భద్రతపై, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు ఉన్నా కఠినచర్యలు తీసుకుంటానని, విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు…
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…
▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్‌లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు ఘనంగా ముగ్గుల పోటీలు…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…
గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…
This website uses cookies.