కామారెడ్డి : వాహనదారులు జర భద్రం…!
కామారెడ్డి జిల్లా లో ఎటు చూసినా పొగ మంచు, ఉదయం 9 గంటల వరకు పొగ మంచుతో నిండిపోయింది, రోడ్డుమీద వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు దయచేసి వాహనాన్ని నెమ్మదిగా , చూసుకొని తక్కువ స్పీడ్…
ఎల్లారెడ్డి : (చైనా మాంజా నిషేధం) నిబంధనకు విరుద్ధంగా విక్రయించిన కఠిన చర్యలు. – C I రాజిరెడ్డి.
ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో నిషేధించిన చైనా మాంజా (సింథటిక్, నైలాన్ దారం) విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెంచారని సీఐ ఎల్లారెడ్డి తెలిపారు. రాఖీ, సంక్రాంతి పండగల సందర్భంగా చైనా మాంజా ఎక్కడా విక్రయించకూడదని, గోడౌన్లు, మార్కెట్లపై అధికారులు ప్రత్యేక తనిఖీలు…
ఎల్లారెడ్డి : ఉద్దేశపూర్వకంగా నా ఎదుగుదల ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు – కుర్మ సాయిబాబా
గత 15వ తేదీన సోమార్పేట్ గ్రామంలో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదాన్ని రాజకీయంగా మలచి,కురుమ సాయిబాబా గారిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేయడం జరుగుతోంది.సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి జరిగింది అని,ప్రమాదం…
ఎల్లారెడ్డి : విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం….
బాంగ్లాదేశ్ లొ హిందువుల పైన జరుగుతున్న ఆరాచకాలకి నిరసన గా బాంగ్లాదేశ్ ప్రభుత్వ ఉగ్రవాదా దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇకపైన వారి పైన చర్యలు తీసుకోకపోతే భారత ప్రభుత్వం భారత సైన్యం ఊరుకునేది లేదని హెచ్చరించడం…
ఎల్లారెడ్డి : ఘనంగా పదవి ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమాలు…..
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అజామాబాద్ ,తిమ్మారెడ్డి అడవి లింగాల ,మల్కాపూర్ వెల్లుట్ల ,వెలుట్లపేట, వెంకటాపూర్, రుద్రారం , సతెల్లి ,బ్రహ్మం పల్లి అల్మాజిపూర్ మాచాపూర్ మొత్తమాల్, రేపల్లేవడ కళ్యాణి, మిసంపల్లి, బిక్కనూర్, శివాపూర్, సోమార్పేట్, మౌలాన్కేడ్, జగమయపల్లి, మల్లైపల్లి, పలు…
ఎల్లారెడ్డి : గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచులు నిరంతరం కృషి చేయాలి.. మాజీ మున్సిపల్ చైర్మన్ ,కుడుముల సత్యనారాయణ….
ఎల్లారెడ్డి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని రేపల్లెవాడ సర్పంచ్ దుద్దుల వనిత సాయిరాం, సబ్దల్ పూర్ గ్రామ సర్పంచ్ బయ్యని…
ఎల్లారెడ్డి : కళ్యాణి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చూడ నవ్య .584 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం… అతి చిన్న (22) వయస్సు రాలుగా జిల్లా రికార్డ్…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా 584 ఓట్లతో ఘన విజయం సాధించారు,,, కామారెడ్డి జిల్లాలో అతి చిన్న వయసురాలుగా సర్పంచ్ అభ్యర్థిగా గెల్పొండడం , జిల్లా మండల వ్యాప్తంగా ప్రజలు అభినందిస్తున్నారు.. గ్రామ ప్రజలు హర్షం…
ఎల్లారెడ్డి0 : బిక్కనూర్ సర్పంచ్ అభ్యర్థిగా సాకలి సాయిలు 253 ఓట్ల మెజారిటీతో విజయం….
ఎల్లారెడ్డి మండలం బిక్కనూరు గ్రామ సర్పంచ్ గ్రామ అభ్యర్థిగా సాకలి సాయిలు 253 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మండలంలో టాప్ ప్లేస్ లో ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు...
ఎల్లారెడ్డి : బిక్కనూర్ సర్పంచ్ అభ్యర్థి గా సాకలి సాయిలు 253 మెజార్టీతో విజయం…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సాకాని సాయిలు 253 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మండలంలో మెజారిటీ టాప్ ప్లేస్ మెజారిటీ రావడం . విశేషంగా మారింది......