సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ St. Pious school సమీపంలో సీసీ రోడ్డు పనులకు అల్వాల్ హిల్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, #BRSParty నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ St. Pious…
మద్నూర్ లో బడిబాట
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్నూర్ పాటశాల అద్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాటశాలలో విద్యార్థులను చేర్పించాలని ఉచితంగా విద్యను ప్రభుత్వమే బోదిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.
విఘ్నేశ్వర చవితి పద్యములు ప్రార్థన
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్. కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. తలచెదనే గణనాథుని తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా దలచెదనే హేరంబుని…