అహ్మదాబాద్ లో ఘోరా విమాన ప్రమాదంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి
గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానం వైద్య కళాశాల వసతి గృహంపై కుప్పకూలిన విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు,…