
🌹
ఈ రోజు మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జన్మదినాన్ని పురస్కరించుకొని,
ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు,
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన,
ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, రేవంత్ రెడ్డి గారికి దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్యంతో, ఆనందంతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ
పట్టణ మరియు గ్రామీణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.