కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన కడపల్ల దస్తగౌడ్ అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్ కి వలస వెళ్లాడు రాత్రి సమయంలో తిన్న తర్వాత హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఉన్నారు, యువకుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. చిన్న వయసులో ఈమధ్య గుండెపోటులు రావడం ఆహారం వలన లేదా తీసుకునే పానీయాల వలన అనేది ప్రశ్నార్థకంగా ప్రజలలో మారిపోయింది..