

ఎల్లారెడ్డి మండలం అజామాబాదు సబ్ స్టేషన్ శివారులో వెల్లుట్ల నుండి బొగ్గు గుడిసె పోయే రహదారిలో నిన్న కారు అనుకోకుండా ఢీకొనడంతో అక్కడ ఉన్న స్థంభం మరియు ట్రాన్స్ఫారంబుడ్డి, ధ్వంసం కావడం జరిగింది , కారులో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఉన్న విద్యుత్ అధికారులు , లైన్మెన్ కాశీరాం, మరియు రవి గారు వెంటనే స్పందించి అజామాబాద్ అన్నా సాగర్ గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని 15 గంటల్లో మరమ్మత్తులు చేసి కరెంటును సరఫరా చేశారు.. అధికారుల పనితీరును చూసి అక్కడ ప్రజలు ప్రశంసించారు