
ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్బంగా తాడ్వాయి మండల్ శబరిమాత ఆలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది.
ఈ బైక్ ర్యాలీని కామారెడ్డి శాసనసభ్యులు రమణారెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు.
లింగంపేట్ మీదుగా ఎల్లారెడ్డి వరకు బైక్ ర్యాలీ జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి గారు,రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రణజిత్ మోహన్ గారు, డా.మర్రి రామ్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్ మురళీధర్ గౌడ్ గారు,మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, క్రాంతి గారు, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.