🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో  డా|| పైడి ఎల్లారెడ్డి గారు వక్తగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన భారత ఫార్మా రంగం గ్లోబల్ స్థాయిలో మరింత బలపడేందుకు నాణ్యత, సాంకేతికత, భద్రతా ప్రమాణాలు వంటి అంశాల్లో ముందడుగు వేయాలనే దిశగా ఆలోచనాత్మక సలహాలు మరియు సూచనలు అందించారు.
మన డా|| పైడి ఎల్లారెడ్డి గారు ఇచ్చిన ఈ విలువైన సూచనలు భారత ప్రభుత్వం స్వీకరించి, పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తమైంది. 🇮🇳
ఈ కార్యక్రమాన్ని Alleima, Indian Pharma Post, మరియు Indian Chemical News సంయుక్తంగా నిర్వహించారు.
ఈ చర్చలో ఫార్మా రంగంలోని ప్రముఖులు పాల్గొన్నారు:
Ch. A.P. రామేశ్వరరావు గారు
డా|| పైడి ఎల్లారెడ్డి గారు…
శ్రీ కె.వి. రామ గోపాల్ గారు
డా|| కె. నాగయ్య గారు
డా|| సత్యనారాయణ తిరుహరి గారు
డా|| యాదవేంద్ర శర్మ గారు
శ్రీ ప్రవీణ్ ప్రశాంత్ గారు

💫 శ్రీ పైడి ఎల్లారెడ్డి లాంటి విజనరీ మరియు ప్రజాభిముఖ వ్యక్తులు రాజకీయ రంగంలోకి ఉంటే, మన జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుంది అని బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు...
/*TEAM PYR*/
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *