ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.
ఈరోజు ఎల్లారెడ్డి మండలం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి మండలంలో వాళ్ళు చదువుకున్న పూర్వ అధ్యాపకులను గుర్తు పెట్టుకొని మరీ ఈరోజు ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు వారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అంబేద్కర్ సంఘం వెలుట్ల గ్రామానికి చెందిన గౌతం చిరంజీవి రమేష్ సాయిబాబా శ్రీనివాస్ అనిల్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని టీచర్ల సేవలను గుర్తు చేసుకుంటూ మళ్ళి ఒకసారి వారికి సన్మానం చేసి వారికి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబా గారు అలాగే ఎల్లారెడ్డి మండల పిఎస్ఎస్ డైరెక్టర్ నాగం గోపికృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని టీచర్లను అభినందించడం జరిగింది.