కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని ఈరోజు భారతీయ కిసాన్ సాంగ్ సంస్థ ద్వారా అజామాబాద్ గ్రామంలో, గ్రామ కమిటీ ల ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా, రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా పైడివిట్టర్ రెడ్డి, జిల్లా కార్యవర్గం శంకర్రావు జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఎల్లారెడ్డి సభ్యుడు రవి, వారి యొక్క అధ్యక్షతన. మండల కమిటీ మెంబర్ పట్లోళ్ల కిష్టయ్య , ,ఉపాధ్యక్షుడిగా E. లచ్చ గౌడ్, గ్రామ అధ్యక్షుడిగా పట్లోళ్ల భాగయ్య, ఉపాధ్యక్షులుగా లింగంపల్లి సాయిలు కుమ్మరి లచ్చారాం సభ్యులుగా రావుల సాయిలు,తుపాకి సాయిలు రావులచ్చయ్య, కుమ్మరి విట్టల్, రావల కిష్టయ్య, బిచ్చం లక్ష్మయ్య, మంగలి లింగం, వివిధ సభ్యులుగా గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వెల్లుట్ల, వెంకటాపూర్, తిమ్మారెడ్డి ,కళ్యాణి గ్రామ కమిటీల ఏర్పాటు జరిగింది. “పార్టీలు వేరైనా- రైతులంతా ఒక్కటే” అనే నినాదం ద్వారా గ్రామ అంతటిని ఒక కుటుంబంలో భారతీయ కిసాన్ సంఘ్ పరిగణిస్తుంది 18 సంవత్సరాలు వయసున్న స్త్రీలు పురుషులు ప్రత్యక్షంగా వ్యవసాయం చేసేవారు రైతు కూలీలు మరియు వివిధ వృత్తుల చేస్తూ రైతుకు సహకరించే వారందరూ రైతులు గాని భారతీయ కిసాన్ సంఘ్ భావిస్తుంది గ్రామీణ ప్రజలందరి అభ్యున్నతి ధార సమగ్ర గ్రామాభివృద్ధి తద్వార దేశ అభివృద్ధి కలుగుతుందని భారతీయ కిసాన్ సంఘ్ నమ్ముతుంది. దేశ సమగ్ర అభివృద్ధి కోరుతూ సమిష్టి నిర్ణయాలు చేస్తూ కార్యకర్తల దీక్ష నిరంతర పరిశ్రమ కారణంగా దేశ నలుమూలలన్నీ రాష్ట్రాలకు విస్తరించి అఖిల భారత స్థాయిలో అగ్రగామిక ముందుకు వెళుతున్న ఏకైక రైతు సంస్థ భారతీయ కిసాన్ న్యాయపరమైన పనులు తామే సాధించుకునేందుకు భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తుంది.
దీపావళి పండుగ సందర్బంగా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం కామారెడ్డి జిల్లా SP శ్రీ రాజేష్ చంద్ర IPS…
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు…
🌟 “ఇండియన్ ఫార్మా సెక్టర్: సవాళ్లు మరియు అవకాశాలు” అనే అంశంపై ఈ రోజు నిర్వహించిన సదస్సులో డా|| పైడి…
కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ..…
హైకోర్టులోని బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2. 15 నిమిషాలకు విచారణ హైకోర్టు వాయిదా వేసింది…
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించడం జరిగింది…
This website uses cookies.