ఎల్లారెడ్డి మండలం అన్న సాగర్ గ్రామం లో నూతనంగా వచ్చిన ఎంపీడీవో గారు మరియు ఎంపీఓ, గారు ఇందిరమ్మ ఇల్లు పరిశీలన చేయడం జరిగింది, ఇల్లు కట్టని వారు కట్టుకోవాలని ఇందిరమ్మ యొక్క ఇల్లు యొక్క లాభాలు తెలిపారు, ఇంకా ఎవరైనా ఉంటే కట్టుకోవడానికి ముందుకు రావాలని సూచించారు, దీనిలో భాగంగా అన్న సాగర్ సీనియర్ నాయకులు రామా గౌడ్,గురు ప్రతాప్, పంచాయతీ కార్యదర్శి, ఆంజనేయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.