కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం , సాతెల్లి గ్రామం,కురుమ వెంకటయ్య ఇంటి యజమాని,  ఇల్లు స్లాబ్ లెవెల్ వరకు 3  లక్షల 40 వేలు( 340000)రూపాయలు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు, ప్రభుత్వం సమయానికి డబ్బులు అందజేస్తుందని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు, ఇందిరమ్మ స్కీము ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తుందని , ఎంతో ఆసరాగా ఉంటుందని,తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో, విలేజ్ ప్రెసిడెంట్ నాగరాజు మరియు యూత్ ప్రెసిడెంట్ గంగాధర్, కుమ్మరి రాజు, సంగయ్య,నారాయణ వెంకటేష్, బషయ్య, లచ్చయ్య, గోపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *