Categories: Uncategorized

ఎల్లారెడ్డి : గ్రామ సంఘం యాడ్ ఆధ్వర్యంలో మహిళా శక్తి చీరలు పంపిణీ….

ఎల్లారెడ్డి మండలం లో మాచాపూర్ గ్రామంలో గ్రామ సంగం యాడ్ఆధ్వర్యం లో మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఇట్టి కార్యక్రమం లో గ్రామ సంగం,ఉపాధ్యక్షులు,మంగమ్మ,కార్యదర్శి,సబెర,కోశాధికారి,మణెమ్మ,సంఘాల మహిళలు,గ్రామపెద్దలు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కూర్మ సాయిబాబా,గ్రామ నాయకులు,ప్రవీణ్,నారగౌడ్,హాజీ,షకీల్,apm,రామనారాయణగౌడ్,cc,సంధ్య,voa మల్లీశ్వరి,మహిళా శక్తి చీరలు చాలా బాగున్నాయని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు..
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Recent Posts

ఎల్లారెడ్డి : వెంకటాపూర్ గ్రామంలో  ఘనంగా శ్రీ చత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ…

ఎల్లారెడ్డి మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు, పీఠాధిపతి సంగ్రామ్ మహారాజు గారు…

4 days ago

ఎల్లారెడ్డి : మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన… ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో రూ.2 కోట్ల నిధులతో చేపట్టనున్న వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్…

6 days ago

ఎల్లారెడ్డి :’ Arrive Alive’ నినాదం కాదు… ప్రాణాలు కాపాడే ఉద్యమం – డీఎస్పీ శ్రీనివాసరావు

▪️ రాష్ట్రవ్యాప్తంగా 'Arrive Alive' అవగాహన కార్యక్రమాలకు ఘన ఆరంభం▪️మాచాపూర్‌లో ర్యాలీతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం▪️హెల్మెట్ చట్టం కాదు……

1 week ago

  ఎల్లారెడ్డి : BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా మండల మహిళలకు  ఘనంగా ముగ్గుల పోటీలు…

1 week ago

ఎల్లారెడ్డి :  హైదరాబాదులో ఎల్లారెడ్డి వాసి  గుండెపోటుతో యువకుడు మృతి..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామానికి చెందిన       కడపల్ల దస్తగౌడ్  అనే యువకుడు కూలి పని కోసమని హైదరాబాద్…

1 week ago

ఎల్లారెడ్డి :  చైనా మంజా కొనుగోలు షాపులపై  పోలీసుల ప్రత్యేక తనిఖీలు…. కేసు నమోదు.

గౌరవ జిల్లా ఎస్పీ ఆదేశాలతో చైనా మాంజాపై దాడులుఎల్లారెడ్డిలో నిషేధిత మాంజా స్వాధీనం – కేసు నమోదుఎల్లారెడ్డి: జిల్లా ఎస్పీ…

1 week ago

This website uses cookies.