కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలో పెద్ద రెడ్డి గ్రామం వద్ద IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మరియు ఎంపీడీవో, ప్రకాష్ గారు, మరియు ఐకెపి, సెంటర్ మహిళలు పాల్గొన్నారు. ఖరీఫ్ (2025- 2026 )గాని ఐకెపి వద్ద ధాన్యాలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్పగలరని విజ్ఞప్తి చేశారు.