స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలు శనివారం( oct 18) బందుకు పిలుపునిచ్చాయి దానిలో భాగంగా, అన్ని పార్టీల మద్దతు ఎల్లారెడ్డిలో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది, బస్సులు,ప్రవేటు కళాశాలలో మరియు పాఠశాలలు అన్ని, బందు చేయబడ్డాయి., అన్ని రకాల షాపులు బందులో పాల్గొన్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 42% రిజర్వేషన్ కు కృషి చేయాలని బిసి సంఘాలు పిలుపునిచ్చారు. బిసి రిజర్వేషన్ల సాధనలో వెనుకకు తిరిగే ప్రసక్తి లేదని బిసి సంఘాలు తెలియజేశాయి..

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *