ఎల్లారెడ్డి మండలానికి యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా భాగేష్
ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి మండలనికి మదన్మోహన్ యూత్ ఫోర్స్ అధ్యక్షునిగా రుద్రారం గ్రామానికి చెందిన పేరు భాగేష్ గారిని గౌరవ శాసనసభ్యులు మదన్మోహన్ అన్నగారు జిల్లా అధ్యక్షులు సంతోష్ నాయక్ గారి ఆధ్వర్యంలో వారిని నియమించడం జరిగింది మదన్మోహన్ యూత్ ఫోర్స్ సంబంధించి ఎల్లారెడ్డి మండలంలోని కార్యక్రమాలను భాగేష్ గారు ఈరోజు నుండి మదన్మోహన్ యూత్ ఫోర్స్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారని బాగయ్య గారు ఈ యొక్క పదవిని ఇచ్చినందుకు గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారికి తన పైన ఉంచినటువంటి నమ్మకంతో ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేస్తానని అందరికీ చెప్పడం జరిగింది అలాగే మదన్మోహన్ అన్నకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని ఈ యొక్క సందర్బంగా అందరు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాన్స్టెన్సీ అధ్యక్షులు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.