కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లో పెళ్లికి వచ్చిన, శ్రీనివాస్ అనే అతను దగ్గర నుండి మూడు(3) తులాల బంగారం ( చైను) పోగొట్టుకున్నాడు, అక్కడే ఉన్న పెళ్లికి వచ్చిన ఎల్లారెడ్డి మండలం, సాతల్లి గ్రామానికి చెందిన అంజయ్య (కటింగ్ షాప్) కు దొరకడంతో వెంటనే తీసుకువచ్చి పెళ్లి మండపం వద్ద ఇవ్వడం జరిగింది, ఇంకా మానవత్వం బతికే ఉందని , నిదర్శనం ఇలాంటి వాళ్ళని ప్రశంసలు వచ్చాయి, అందులో భాగంగా పెళ్లికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల యువకులు చిన్న సన్మానం చేసి అభినందించారు.
Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *