అన్నాసాగర్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( 100సంవత్సరాల ) శతాబ్ది ఉత్సవాలు

RSS అంటే మతసంస్థ కాదు

దేశ వ్యతిరేకులకు మాత్రమే RSS వ్యతిరేకం

గడపలోనే మన కులం గడప దాటితే హిందువులం

రాష్ట్రీయ స్వయంసేవ ఒకసారి యొక్క స్థాపన జరిగి వంద సంవత్సరాల నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ శత జయంతి ఉత్సవాలను ఎల్లారెడ్డి , మండలం,అన్నాసాగర్ గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ కామారెడ్డి జిల్లా ప్రచార ప్రకాష్ జి గ్రామస్తులకు, యువతకు,రాష్ట్రీయ స్వయంసేవక్ చేసిన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి మార్గనిర్దేశం చేశారు, అన్నాసాగర్ గ్రామంలో 22 మంది స్వయం సేవకులు పూర్తి గణేష్ వేసుకోవడం గర్వించదగ్గ విషయమని అయన కొనియాడారు
ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల వేడుకను అన్న సభలో జడుకోవడం గర్వకారణంగా ఉందని గ్రామ యువకులు స్వయంసేవక్ వేషధారణలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉందని తెలిపారు

Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

By Srinivas Yellareddy

Srinivas Journalist Yellareddy Reporter.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *